రాజ్ త‌రుణ్ తో మూవీ చేస్తున్న యంగ్ హీరో

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి విజ‌యాన్ని సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్. ఆత‌ర్వాత సినిమా చూపిస్తా మామ తో మ‌రో స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా రాజ్ త‌రుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే...రాజ్ త‌రుణ్ తో ఓ యంగ్ హీరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? మ‌ంచు విష్ణు. పంజాబీలో విజ‌యం సాధించిన ఓ చిత్రం రీమేక్ రైట్స్ విష్ణు తీసుకున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డితో తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణుతో పాటు మ‌రో హీరో పాత్ర కూడా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌కు రాజ్ త‌రుణ్ ని తీసుకున్నాడ‌ట‌. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. అది సంగ‌తి.

More News

క్రిష్ణ‌వంశీకి ఓకె చెప్పిన అనుష్క

క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ణ‌వంశీ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు.

క్రిష్ణాష్ట‌మి ఆడియో & మూవీ డేట్స్ ఫిక్స్..

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ నెల 18న 'అబ్బాయితో అమ్మాయి' ఆడియో

మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక చిత్రానికి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి.

ఉగ్ర‌వాదుల దాడి నుంచి త‌ప్పించుకున్న రేణుదేశాయ్

న‌టి, నిర్మాత రేణు దేశాయ్ ఉగ్ర‌వాదుల దాడి నుంచి తప్పించుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా రేణు దేశాయ్ ఫ్యారీస్ లో ఉగ్ర‌వాద‌లు దాడులు జ‌రుగుతున్న ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌లో ప‌ర్య‌టించారు.

వెంకీ న్యూమూవీ టైటిల్ ఇదే

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల రిలీజై చాలా రోజులు అయ్యింది. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న్యూమూవీ సెట్స్ పైకి వెళ్ల‌లేదు.