మ‌ళ్లీ ఆ టైటిల్ తో...వై.వి.ఎస్.చౌద‌రి

  • IndiaGlitz, [Monday,November 02 2015]

వై.వి.ఎస్.చౌద‌రి..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో రేయ్ సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. రేయ్ రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్న వై.వి.ఎస్ త‌న త‌దుప‌రి చిత్రం ఏమిటో ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే గ‌తంలో బాల‌య్య‌తో సి.ఎం అనే సినిమాను తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు వై.వి.ఎస్. ఆత‌ర్వాత ఏమైందో...ఏమో కానీ..సి.ఎం ప్రాజెక్ట్ లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు.

మ‌ళ్లీ ఇప్పుడు సి.ఎం టైటిల్..కామ‌న్ మేన్ ట్యాగ్ లైన్ తో వైవిఎస్ సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే బొమ్మ‌రిల్లు బ్యాన‌ర్ పై ఫిలిం ఛాంబ‌ర్ లో టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌ట‌. మ‌రి...సి.ఎం టైటిల్ తో రూపొందించే సినిమా ఎవ‌రితో ఉంటుందో.. చూడాలి.

More News

బన్ని, సుకుమార్ కాంబోలో ఆర్య 3

అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఆర్య సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.ప్రేమను సరికొత్తగా చూపించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ ఇమేజ్నే మార్చేసింది.

అనుష్క తొడ‌లు గురించి ఆలీ కామెంట్..

అందాల తార అనుష్క, ఆర్య‌తో క‌ల‌సి న‌టించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు.

నాగ‌శౌర్య‌కి ఈ సారైనా..

జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో న‌టుడిగా స‌త్తా చాటుకున్న శౌర్య‌.

కేర‌ళ‌లో శంక‌రాభ‌ర‌ణం

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాల‌కృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?

'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ ఆ స్థాయి పాత్ర అక్ష‌ని వ‌రించ‌నేలేదు.