close
Choose your channels

చెంప చెల్లుమ‌నిపించిన జ‌రీన్‌

Monday, December 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చెంప చెల్లుమ‌నిపించిన జ‌రీన్‌

బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్‌ఖాన్ ప‌లు వివాదాలతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మ‌రో వివాదంతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. వివ‌రాల్లోకెళ్తే.. ఔరంగాబాద్‌లో ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పోర్టల్‌ను లాంచ్ చేయ‌డానికి జ‌రీన్‌ఖాన్‌ను గెస్ట్‌గా పిలిచారు.

అయితే జ‌నం జ‌రీన్‌ఖాన్‌ను చూసి ఎగ‌బ‌డ్డారు. ఓ వ్య‌క్తి జ‌రీన్ ద‌గ్గ‌ర‌కు చొర‌వ‌గా వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే జ‌రీన్ ఆ వ్య‌క్తి చెంప చెల్లుమ‌నిపించింది. పోలీసులు ఆమెకు కారు ఎక్కించి పంపేశారు.

ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వ్య‌క్తి త‌న‌ను అస‌భ్యంగా ట‌చ్ చేశాడ‌ని, అందుకనే తాను చెంప చెల్లుమ‌నిపించాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది జ‌రీనాఖాన్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.