ఈ సినిమాలకు ముందు అనుకున్న టైటిల్ ఇవి కాదు.. తెలుసా..

ఈ టాలీవుడ్ చిత్రాలకు మొదట ఒక టైటిల్ అనుకుని ఆ తర్వాత వేరే టైటిల్ పెట్టారు. ముందుగా అనుకున్న టైటిల్స్ చూస్తే ఈ చిత్రాలకు అవి కూడా యాప్టే కదా అని అనిపిస్తుంది.

సప్తగిరి ఎక్స్ ప్రెస్

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - కాటమరాయుడు

మిర్చి

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - వారధి

అత్తారింటికి దారేది

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - సరదా

మర్యాద రామన్న

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - బంతి

గద్దలకొండ గణేష్

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - వాల్మీకి

మిరపకాయ్

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - రొమాంటిక్ రిషి

100 పర్సెంట్ లవ్

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - దట్ ఈజ్ మహాలక్ష్మి

మగధీర

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - డేగ

ఒక్కడు

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - అతడే ఒక సైన్యం

చిరుత

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - కుర్రాడు లోక్లాస్

వకీల్ సాబ్

ఈ సినిమాకు ముందుగా అనుకున్నది - మగువ