1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా?

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రభస'(వర్కింగ్ టైటిల్). సమంత, ప్రణీత హీరోయిన్స్. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్, సమంతలపై ఓ పాట చిత్రీకరణ చేయాల్సి ఉంది. దీని కోసం 35లక్షలతో సెట్ కూడా వేశారు. కానీ పాట చిత్రీకరణను ఎన్టీఆర్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. పాట సందర్భం, కాన్సెప్ట్ ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో యంగ్ టైగర్ కన్విన్స్ కాలేదట, సరికదా పాటకి సంబంధించి రీ వర్క్ చేయమని డైరెక్టర్ కి చెప్పి షూటింగ్ ను క్యాన్సిల్ చేసేశాడట.

ఇప్పడు ఈ కారణంగా చిత్రయూనిట్ కి నష్టంతో పాటు సినిమా ఆలస్యం కూడా అవుతుంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటున్నాడని, అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదనేది సమాచారం. మరి అతి జాగ్రత్త మంచిది కాదేమో యంగ్ టైగర్!
ఇదేగా ఆశపడ్డావ్ పాటల విడుదలOther News


కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ

Is Pawan Kalyan Launching Republican Party?

Nuvve Naa Bangaram Releasing On 7th MarchNTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Samantha to work with him once again
 Samantha joins the cast of Bangalore Days remake
 Spotted : NTR's day out with family in London
 NTR to lend voice for Ram Charan's movie ?
 
 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash
 Dil Raju confirms movie with NTR
 Is it the role NTR playing in Sukumar's next ?

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at JodhpurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.