close
Choose your channels

'యామిని చంద్రశేఖర్' ఆడియో విడుదల

Tuesday, February 4, 2014 • Hindi Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముప్పా తిరుమలరావు చౌదరి సమర్పణలో ముప్పా క్రాంతి చిత్ర బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమా 'యామిని చంద్రశేఖర్'. తారక రత్న, అనూప్ తేజ్, పంచిబోరా హీరోహీరోయిన్లు. వెంకట రమణ సాళ్వ తెరకెక్కించిన ఈ సిని ఆని అంకమ్మ చౌదరి నిర్మిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు, యోగీశ్వర శర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి సిరివెన్నెల సీతారామ శాస్ర్ర్తి, ప్రసన్నకుమార్, భీమనేని శ్రీనివాస రావు, చంద్రసిద్ధార్థ్, ఆడివి శేషు, సాయికిరణ్ ఆడవి, ఉషాబాల, వంశీకృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ని అభినందించారు. సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఆడియో సీడీలను ఆవిష్కరించగా చాట్ల శ్రీరాములు తొలి సీడీని స్వీకరించారు.

Follow us on Google News and stay updated with the latest!