close
Choose your channels

9న వస్తున్న భాయ్?

Monday, September 23, 2013 • Hindi Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భాయ్ సినిమా అప్పుడెప్పుడో అన్ని పనులను పూర్తి చేసుకుంది. రాష్ట్రమంతా సుఖంగా ఉన్నప్పుడే తాను తన సినిమాను విడుదల చేస్తానని నాగార్జున అన్నారు. వీరభద్రం దర్శకత్వంలో రిలయన్స్ తో కలిసి నాగార్జున నిర్మించిన సినిమా. రిచా గంగోపాధ్యాయ నాయిక. ఈ సినిమా విడుదల తేదీని ఇన్నాళ్లూ ప్రకటించలేదు.

కానీ ఇప్పడు అత్తారింటికి దారేది ముందుకు రావడంతో ఈ సినిమాను అక్టోబర్ 9న విడుల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అదే నిజమైతే ఈసారి దిల్ రాజు నాగార్జున నిర్మాత గా ఒక రోజు ముందే పోటీపడుతున్నట్టు లెక్క. ఎన్టీఆర్ తోనూ నాగ్ పోటీ షురూ అయినట్టే. ఏదేమైనా ఈ దసరాకు తెలుగు బాక్సాఫీస్ పెద్ద స్టార్ల సినిమాలతో ముందు నుంచే పండుగ జరుపుకోనుంది.

Follow us on Google News and stay updated with the latest!