close
Choose your channels

బన్ని హీరోయిన్ స్పెషల్ సాంగ్....

Tuesday, September 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందుతోంది. త‌మిళ చిత్రం క‌త్తి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల‌య్యేలా చిత్ర‌యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను ముందు త‌మ‌న్నాతో చేయించాల‌నుకున్నారు. అయితే త‌మ‌న్నా ఎక్కువ రెమ్యున‌రేషన్ డిమాండ్ చేయ‌డంతో దాంతో యూనిట్ వ‌ర్గాలు క్యాథ‌రిన్ ను స్పెష‌ల్ సాంగ్ కోసం సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.