close
Choose your channels

నాగ్ సినిమాలో అనుపమ...?

Tuesday, March 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగార్జున‌, నిఖిల్ హీరోలుగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. ప్రేమ‌మ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రే సినిమా రూపొంద‌లేదు. చందు మొండేటి నాగ్‌, నిఖిల్ కాంబినేష‌న్‌లో మూవీ కోసం క‌థ‌ను సిద్ధం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పేరును పరిశీలిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అనుప‌మ‌ను యూనిట్ క‌లిసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మ‌చారం రానుంది. ప్ర‌స్తుతం నాగార్జున రాజుగారి గ‌ది-2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.