close
Choose your channels

'బ్రూస్ లీ ద ఫైటర్' సెన్సార్ పూర్తి...

Monday, October 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్, సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం బ్రూస్‌లీ ద ఫైటర్`. తాజా సమాచారం ప్రకారం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందిందని టాక్. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా రిలీజ్ కి అన్నీ మార్గాలు సుగమమైనట్టే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.