1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముచ్చటగా మూడోసారి

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

మగధీర లో చరణ్ తో జోడీ కట్టిన భామ కాజల్. గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది మరలా క్రేజీ ప్రాజెక్ట్ లకు సంతకం చేస్తోంది. తాజాగా తన `చందమామ` రోజుల్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది కాజల్. కాజల్ కెరీర్ మొదట్లో తనకి గ్లామర్ గర్ల్ గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా చందమామ. అందుకే ఆ దర్శకుడు కృష్ణవంశీ అడగ్గానే సినిమా చేయడానికి ఒప్పుకుంది కాజు.

చరణ్ తో కలిసి మగధీర తో పాటు, నాయక్ లోనూ జోడీ కట్టిన అనుభవం ఉండటంతో తనకు బాగా తెలిసిన పాత టీమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తారు. మల్టీస్టారర్ గా తెరకెక్కనుంది. జనవరిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.




Enchanting Voice Karthick





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Vikram To Play God In The Remake Of 'OMG Oh My God'...?
 'Legend' 2014 Calendar
 'Surya The Great' Getting Ready For Release
 Yevadu Gearing Up For 12th Jan release Worldwide
 12నే వస్తున్న ఎవడు
 Gundello Godari Selected For South African International Film festival
 Dr Sai Ramesh Gandhams Sai Stotranjali Launch On 2nd Jan
 Prema Ledani Releasing On 3rd January
 Gallo telinattunde Getting Ready For Release
 Bangkok Brahmanandam Cast & Crew Details Disclosed
 Telangana Vijayam Completes Shooting
 Love To Do More Telugu Films But Only The Right Ones: Melanie
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.