close
Choose your channels

జిబ్రాన్ ఆ విషయంలో టెన్షన్ పడ్డాడట..

Wednesday, February 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉత్తమవిలన్, చీకటి రాజ్యం, రన్ రాజా రన్, జిల్ చిత్రాలను మ్యూజిక్ అందించిన జిబ్రాన్ ఇప్పుడు వెంకటేష్, మారుతి కాంబినేష్ లో రూపొందుతోన్న బాబూ..బంగారం చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేను వెంకటేష్ గారి సినిమాలను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయాలని అనగానే టెన్షన్ పడ్డాను.

అయితే తర్వాత ఓ పార్టీలో ఆయన రిసీవ్ చేసుకున్న తీరు చూసి టెన్షన పోయింది అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వెంకటేష్ సినిమా, ప్రభాస్ సినిమా కాకుండా విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమాకు, చెన్నై టు సింగపూర్ అనే సినిమాకు, సందీప్ కిషన్, సి.వి.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు మ్యూజిక్ అందించనున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.