close
Choose your channels

గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

Friday, September 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

సినిమా రీసెంట్‌గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. ఒక‌ప్పుడు థ‌మ‌న్ సంగీతం అంటే చాలా ఇష్ట‌ప‌డేవాడిని ఇప్పుడు థ‌మ‌న్ వ‌ర్కింగ్ స్ట‌యిల్ అంటే కూడా ఇష్ట‌మేర్ప‌డిందంటూ సంప‌త్‌నంది ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.