close
Choose your channels

ఇప్పుడు విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ అదే...

Friday, May 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. రేపు ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈరోజు జై ల‌వ‌కుశలో ఎన్టీఆర్ లుక్‌ను విడుద‌ల చేశారు.

మ‌రి ఈ మూడు పాత్ర‌ల్లో ఎవ‌రి లుక్‌ను యూనిట్ వ‌ర్గాలు విడుద‌ల చేశాయ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జ‌య‌కుమార్‌, ల‌వ‌కుమార్‌, కుశాల్ అనే పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఈ మూడింటిలో జ‌య‌కుమార్ పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌లో ఉంటుంద‌.ట‌. ఆ పాత్ర లుక్‌నే యూనిట్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.