close
Choose your channels

సూర్య‌తో నీతూచంద్ర‌

Wednesday, September 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోదావ‌రి, స‌త్య‌మేవ జ‌య‌తే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నీతూ చంద్ర‌, త‌మిళం, క‌న్న‌డ స‌హా హిందీ చిత్రాల్లో కూడా న‌టించింది. ఈ సుంద‌రాంగి ఇప్పుడు సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో పార్ట్ `ఎస్‌-3` సినిమా స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది. చెన్నైబిన్ని మిల్స్‌లో జ‌రిగిన స్పెష‌ల్ సాంగ్‌ను బృంద మాస్ట‌ర్ నేతృత్వంలో చిత్రీక‌రించారు.

సోనే సోనే సూప‌ర్ సోనిక్‌...అంటూ సాగే పాట‌ను చిత్రీక‌రించారు. అనుష్క, శృతిహాస‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. తెలుగులో ఈ సినిమాను మల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.