close
Choose your channels

'హైపర్' శాటిలైట్ హక్కులు

Wednesday, September 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో రామ్ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడని టాక్ వినపడుతుంది. సినిమా విడుదల కాకముందే హైపర్ శాటిలైట్ హక్కులు దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలకు జీ తెలుగు చానెల్ కోనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కందిరీగ తర్వాత రామ్, సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.