close
Choose your channels

రవిబాబు దర్శకత్వంలో కొత్త చిత్రం...

Thursday, March 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా ఏప్రిల్ నెలాఖ‌రు నుండి ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అదుగో`. పందిపిల్ల క‌థా వ‌స్తువుగా రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. మార్చి నెలాఖ‌రున ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌టిస్తార‌ట‌. ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ కుమార్తె స‌ప్న ద‌త్ నిర్మాత‌గా కొత్త సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. ర‌విబాబు ప్రస్తుతం న‌ట‌న నుండి కాస్తా గ్యాప్ తీసుకుని ద‌ర్శ‌క‌త్వంపైనే ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.