close
Choose your channels

త‌ప్పుడు వార్త‌లంటూ కొట్టిపారేశాడు

Wednesday, February 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీసెంట్‌గా భ‌లే మంచి రోజు చిత్రంతో స‌క్సెస్ అందుకున్న హీరో సుధీర్‌బాబు త‌న నెక్ట్స్ సినిమా కోసం క‌థా చ‌ర్చలు జ‌రుపుతున్నాడు. అయితే రీసెంట్‌గా సుధీర్ బాబు హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కనుంద‌ని, ఈ చిత్రాన్ని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న స్వంత హోం బ్యాన‌ర్ ఎం.బి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి సంస్థ‌లో నిర్మించ‌నున్నాడ‌ని రూమ‌ర్స్ వెలువడ్డాయి.

అయితే ఈ వార్త‌ల‌కు హీరో సుధీర్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. భ‌లేమంచిరోజు త‌ర్వాత తానే సినిమ‌నాఉ సైన్ చేయ‌లేద‌ని శ్రీనువైట్ల‌తో రూమ‌ర్స్ వ‌చ్చినట్లు నిజం అయితే బాగుంటుంద‌ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.