close
Choose your channels

నెగటివ్ పాత్రలో సిమ్రాన్

Wednesday, June 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`రెమో` చిత్రంతో స‌క్సెస్ అందుకున్న త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ అదే చిత్రంతో తెలుగులో కూడా స‌క్సెస్ కొట్టాల‌నుకున్నాడు. ఇప్పుడు స‌మంతతో జ‌త క‌డుతున్నాడు. ఈ సినిమా కోసం స‌మంత సిలంబాట్ట‌మ్‌(క‌ర్ర‌సాము)ను కూడా నేర్చుకోవ‌డం విశేషం.

ఈ సినిమాలో నెపోలియ‌న్‌, సిమ్రాన్‌లు కూడా న‌టిస్తున్నారు. హీరో తండ్రి పాత్ర‌లో నెపోలియ‌న్ న‌టిస్తుంటే, నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో సిమ్రాన్ న‌టిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క ప్ర‌క‌టన వెలువ‌డుతుంద‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.