close
Choose your channels

జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

Saturday, September 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద‌`. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరో నాని గెస్ట్ రోల్ లో క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌. అయితే కీల‌క స‌న్నివేశంలో నాని గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాడ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. అవ‌స‌రాల శ్రీనివాస్, వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌తో ఉన్న రిలేష‌న్ కార‌ణంగా నాని ఈ రోల్ చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.