అమృత్ సర్ లో అభినేత్రి టీమ్..!

  • IndiaGlitz, [Monday,October 03 2016]

త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థా చిత్రం అభినేత్రి. ఈ చిత్రం దాదాపు 70 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందింది. తెలుగులో అభినేత్రి అనే టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం త‌మిళ్ లో దేవిల్, హిందీలో టుట‌క్ టుట‌క్ టుటియా టైటిల్స్ తో రిలీజ్ అవుతుంది.
ద‌స‌రా కానుక‌గా ఈనెల 7న మూడు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా అభినేత్రి విడుద‌ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా అభినేత్రి టీమ్ త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ త‌దిత‌రులు అమృత్ స‌ర్ లోని స్వ‌ర్ణ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. ఈ విష‌యాన్ని త‌మ‌న్నా త‌న ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తూ...అమృత్ స‌ర్ లోని స్వ‌ర్ణ దేవాల‌యంలో ప్ర‌భుదేవా, సోనూసూద్ లతో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియ‌న్స్ అంటూ స్వ‌ర్ణ దేవాల‌యంలో ప్రార్ధ‌నలు చేస్తున్న‌ ఫోటోను పోస్ట్ చేసింది మిల్కీబ్యూటీ..!

More News

ఉగ్రవాదం ప్రపంచానికే శత్రువు - బాలకృష్ణ

ఉగ్రవాద చొరబాటు శిబిరాల పై మెరుపుదాడులు చేసి విజయం సాధించిన భారత సైన్యానికి దేశం యావత్తు జై కొడుతుంది.

డిఫరెంట్ సస్పెన్స్ థ్లిల్లర్ మాంజ - హీరో దీప్ పాటక్

అవికాగోర్,దీప్ పాటక్,ఇషాడియోల్,కార్తిక్ జయరాజ్,అనీష్ బజ్మీ ప్రధాన పాత్రధారులుగా కిషన్ శ్రీకాంత్ దర్శకత్వంలో కన్నడలో

సంక్రాంతి బరిలో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న150వ చిత్రం ఖైదీ నంబర్ 150.ఈ భారీ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది.

ప్రతి ఉద్యోగి తప్పకుండా చూడవలసిన చిత్రం 'హైపర్' - తెలంగాణ ఎన్జీఓస్ సంఘ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై

హాలీవుడ్ నటుడితో...

విశ్వరూపం,ఉత్తమవిలన్ చిత్రాల్లో నటించిన పూజా కుమార్ త్వరలోనే హాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది.