స్పెష‌ల్ సాంగ్‌లో పాయ‌ల్‌..

  • IndiaGlitz, [Saturday,September 15 2018]

'ఆర్‌.ఎక్స్ 100'తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్.. ఇప్పుడు భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో న‌టించ‌బోతుంది. దీంతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కూడా న‌టించ‌నుంద‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. ద‌ర్శ‌కుడు తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌డానికి పాయ‌ల్‌ను చిత్ర యూనిట్ సంప్ర‌దించింద‌ట‌. పాయల్ కూడా ఎస్ చెప్పిన‌ట్లేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ చిత్రంలో ఇప్ప‌టికే కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నారా చోప్రా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్పుడు పాయ‌ల్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది. వీలైనంత గ్లామ‌ర్ డోస్ పెంచే ప్ర‌య‌త్నంలోనే తేజ పాయ‌ల్‌ను ట్రాక్‌ను తెచ్చాడంటున్నాయి సినీ వ‌ర్గాలు.

More News

సూర్య పాత్ర ఏంటంటే..?

హీరో సూర్య ఇప్పుడు కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాల త‌ర్వాత సూర్య‌, కె.వి.ఆనంద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

మాస్ మహారాజా... సినిమా పోస్ట్ పోన్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై

మ‌ల్టీస్టార‌ర్‌లో అను ఇమ్మాన్యుయేల్‌...

మ‌జ్ను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన కేర‌ళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ .. రీసెంట్‌గా విడ‌ద‌లైన శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది.

36 ఏళ్ల త‌ర్వాత‌...

మా భూమి న‌టుడిగా అంద‌రికీ గుర్తున్న సాయిచంద్ ఈ మ‌ధ్య విడుద‌లైన 'ఫిదా' చిత్రంలో సాయిప‌ల్ల‌వి తండ్రి పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు.

నాగ‌చైత‌న్య చాలా మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు: ర‌మ్య‌కృష్ణ

ర‌మ్య‌కృష్ణ గారు మీకు ముందుగా బ‌ర్త్‌డే విషెస్‌.. ఈ పుట్ట‌న‌రోజు కానుక‌గా శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని