close
Choose your channels

మాస్ మహారాజా... సినిమా పోస్ట్ పోన్‌

Friday, September 14, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మహారాజా... సినిమా పోస్ట్ పోన్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సివిఎం) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కానీ..

లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా రెండు నెల‌లు ఆల‌స్య‌మ‌వుతుంది. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయంటున్నారు. ర‌వితేజ మూడు షేడ్స్‌లో న‌టించిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా న‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.