11ఏళ్ళ తర్వాత....

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, చొట్ట బుగ్గ‌ల సుందరి ప్రీతి జింటా 11 ఏళ్ళ త‌ర్వాత జోడి క‌ట్ట‌బోతున్నార‌ట‌. ఇద్ద‌రూ మంచి స్నేహితులు గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి జానేమ‌న్‌, చోరి చోరి చుప్కే చుప్కే, హ‌ర్ దిల్ ప్యార్ క‌రేగా సినిమాల్లో న‌టించారు.

ఇన్నేళ్ళ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌డం అంటే న్యూసే మ‌రి. స‌ల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీ ట్యూబ్‌లైట్ బ‌క్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ప్రీతి జింతా న‌టించిన భ‌య్యాజీ సూప‌ర్‌హిట్ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. అలాగే ప్రీతి ఐపిఎల్‌లో పంజాబ్ జ‌ట్టు య‌జ‌మానిగా కూడా బిజి బిజీగా ఉంది మ‌రి..

More News

శ్రీమంతుడి వివాదంలోకి హృతిక్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు కోర్టు సమన్లు అందాయి.

'నిన్నుకోరి' ప్రతి ఒక్కరికీ నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీ - నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నానితో జరిపిన ఇంటర్వ్యూ.

సూర్య సినిమాకు సంగీతం అందిస్తున్న హీరో...

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో `తానా సెంద కూట్టమ్` సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

మలయాళం డీజే ఎప్పుడంటే...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. మాలీవుడ్లో బన్ని అందరూ మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. తెలుగులో విడుదలైన అల్లు అర్జున్ ప్రతి సినిమా మలయాళంలో విడుదలవుతుంటుంది.

ముస్తాబవుతున్న ఓయ్..నిన్నే.

సోలో నువ్వా-నేనా,రా రా కృష్ణయ్య చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్