అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ...?

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

అఖిల్‌, హ‌లో చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ విన‌ప‌డుతుంది. కాగా ఈ సినిమా త‌ర్వాత అఖిల్‌.. స‌త్య‌ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తారు.

అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో నిర్మిస్తార‌ట‌. అది కూడా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌. ఇలా నాలుగో సినిమాకే అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం అనేది ఆనందించ‌ద‌గ్గ‌దే. అది కూడా క‌ర‌ణ్ జోహార్‌లాంటి వ్య‌క్తి ప‌రిచ‌యం చేస్తున్నాడంటే అఖిల్‌కు బాలీవుడ్‌లో ఓపెన్ ఎంట్రీ గ్రాండ్‌గానే ఉంటుంద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.

More News

యూనిట్‌ను బంగారంగా స‌త్క‌రించిన ద‌ర్శ‌కుడు

సినిమా అంటే సాంకేతికంగా ఓ క‌మిట్‌మెంట్‌.. ఓ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయ్యాక అందులో చేరే టీమ్ మెంబ‌ర్స్ డ‌బ్బులు తీసుకుని ఔట్ పుట్ ఇస్తుంటారు.

అమ‌రావ‌తిలో సెన్సార్ బోర్డ్‌

తెలుగులో మ‌రో సెన్సార్ బోర్డ్ రానుంది. ప్ర‌స్తుతం తెలుగువాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. సినిమా అంతా హైద‌రాబాద్‌లోనే కేంద్రీకృత‌మై ఉంది.

సినిమా కోసం రియ‌ల్‌ స్టంట్స్‌ చేస్తున్నమెహరీన్

హీరోల‌కు నేనేం త‌క్కువా? అని అంటుంది హీరోయిన్ మెహ‌రీన్‌. అంటే క్రేజ్‌లోనో.. రెమ్యున‌రేష‌న్‌లోనో కాదు.. క‌ష్ట‌ప‌డి యాక్ష‌న్ సీక్వెన్స్‌లు చేయ‌డంలో.

జ‌గ్గూబాయ్ బ‌యోపిక్‌...

ఎన్టీఆర్‌, వై.ఎస్‌.ఆర్‌ల‌తో పాటు కాంతారావు, కె.సి.ఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, పుల్లెల గోపీచంద్ ఇలా ప‌లువురికి సంబంధించిన బ‌యోపిక్‌లు రూపొందుతున్నాయి.

'స‌ర్కార్' ఆడియో డేట్‌

హీరో విజయ్, మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం 'సర్కార్'. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై ఈ చిత్రం నిర్మితవువుతుంది.