బాల‌య్య‌తో బ్యూటీతో అఖిల్‌?

  • IndiaGlitz, [Monday,July 09 2018]

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు తెలుగు సినిమా పెట్టింది పేరు. ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్.. స్పెష‌ల్ సాంగ్స్‌ ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం ట్రెండ్ మారి కొత్త‌ద‌నం ఉన్న సినిమాలు వ‌స్తున్నా కూడా స్పెష‌ల్ సాంగ్‌ల‌కు ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు.

అస‌లు విష‌య‌మేమంటే..'తొలిప్రేమ' వంటి సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.. త‌దుప‌రి చిత్రంగా అఖిల్ అక్కినేనితో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో చేస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా లండ‌న్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

ఈ చిత్రంలో వెంకీ అట్లూరి ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడు? ఇందులో ఫ‌రా క‌రిమీ న‌ర్తించ‌నుంది. గ‌తంలో బాల‌కృష్ణ‌తో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, తిక్క సినిమాల్లో ఈ అమ్మ‌డు న‌టించింది. నిధి అగ‌ర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు  సమర్పిస్తున్నారు. 

సాక్ష్యం పాటలు విడుదల!

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా . అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మాత‌గా.. శ్రీవాస్ ద‌ర్శ‌త‌క్వంలో సినిమా రూపొందుతోంది.

ట్రెండీ క‌థాంశంతో 'శుభ‌లేఖ+లు'

శుభ‌లేఖ‌లు అనే ప‌దం విన‌గానే పెళ్లి తంతు గుర్తుకొస్తుంది. వెయ్యి అబ‌ద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జ‌రిపించాల‌ని పెద్ద‌లు అంటారు.

July 10th, 11.50 am కి  "గీతగోవిందం" ఫ‌స్ట్ సింగిల్‌

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం".

మారుతి మార్కు 'బ్రాండ్‌బాబు'

రైట‌ర్‌, డైరెక్ట‌ర్ మారుతి క‌థ‌తో బ్రాండ్ బాబు సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం ద్వారా క‌న్న‌డ న‌టుడు సుమంత్ శైలేంద్ర హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.