అమ్మకు అఖిల్ అభినంద‌న‌

  • IndiaGlitz, [Monday,April 18 2016]

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బ్లూక్రాస్ లో ఎమ‌ర్జెన్సీ వార్డ్ ను నాగార్జున ఈరోజు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అఖిల్ ట్విట్ట‌ర్ లో ...నాన్నదాన‌మిచ్చిన ఎమ‌ర్జెన్సీ వార్డ్ ను ఈరోజు నాన్న ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. దీంతో బ్లూక్రాస్ పూర్తి స్ధాయి జంతువుల హాస్ప‌ట‌ల్ గా మార‌డం ఆనందంగా ఉంది. బ్లూక్రాస్ ని ఈ స్థాయికి తీసుకురావ‌డానికి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌కు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను అంటూ స్పందించారు.

More News

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై  24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు

పూరి పై దాడి చేసాం అనేది అవాస్త‌వం - లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్...త‌న పై దాడి చేసార‌ని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం...పోలీసులు డిస్ట్రిబ్యూట‌ర్స్ పై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు.

ఈ నెల 23న వస్తున్న హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ'

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్  తెలుగులో "శశికళ" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.  భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూరి పై దాడి - పి.ఎస్ లో ఫిర్యాదు..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో లోఫ‌ర్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ ఆర్ధికంగా బాగా న‌ష్ట‌పోయారు.

ర‌జ‌నీకాంత్ పిరికివాడు - విమ‌ర్శించిన‌ విజ‌య్ కాంత్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాడులో ఎంత‌టి అభిమాన‌బ‌లం ఉందో...ప్ర‌త్యేకించి చెప్ప‌వ‌ల‌సి అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే..ర‌జ‌నీకాంత్ కి ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు.