అఖిల్ ప్రేమలో పడ్డాడు..

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

అఖిల్ ప్రేమ‌లో ప‌డ్డాడు...ఈ విష‌యాన్ని అఖిల్ స్వ‌యంగా ఓ ప్ర‌ముఖ‌ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు చెప్ప‌డం విశేషం. అఖిల్... ఇంత‌కీ మీ మ‌న‌సు దోచుకున్న‌ది ఎవ‌రు అని అడిగితే....ఆ ఒక్క‌టీ అడ‌గ‌ద్దు అంటున్నాడు. ఆమె పేరు చెప్ప‌ద్దు కనీసం ఆమె గురించి కాస్త‌ క్లూ ఇమ్మంటే... ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండే. మా ఫ్యామిలీకి, ఆ అమ్మాయి ఫ్యామిలీకి చాలా కాలం నుంచి స్నేహం ఉంది. ఆమె ప‌బ్లిసిటీకి దూరంగా ఉంటుంది అందుక‌నే పూర్తి వివ‌రాలు చెప్ప‌డం లేదు అన్నాడు. అయితే... ఆమె న్యూయార్క్ లో చ‌దివింద‌ని. ఆమె అప్ క‌మింగ్ డిజైన్ అని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ ప్రేమ విష‌యం పేరెంట్స్ కి తెలియ‌ద‌ట‌. ఇటీవ‌ల అఖిల్ త‌న ప్రేమ విష‌యాన్ని పేరెంట్స్ నాగ్, అమ‌ల‌కి చెప్పాడ‌ట‌. ఆ అమ్మాయి బాగా తెలుసు కాబ‌ట్టి అఖిల్ ల‌వ్ కి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

More News

రాజ్ తరుణ్ - మారుతి మూవీ టైటిల్ ఇదే..

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి...

ప్రేమమ్ ఆడియో తేదీ ఖరారు..

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమమ్.

కలెక్షన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'బిచ్చగాడు'

కంటెంట్ ఉంటే కటౌట్ చాలు..సినిమా డైలాగే అయినా దేంట్లో అయినా విషయముంటే చాలు దూసుకెళ్లిపోవడం ఖాయం.

ఆ దర్శకుడితో రామ్ మరోసారి...

నేను శైలజ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు 14 రీల్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

'కన్నుల్లో నీ రూపమే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

యంగ్ హీరో నందు,క్యూట్ గాళ్ తేజస్విని ప్రకాశ్ జంటగా తెరకెక్కుతున్న 'కన్నుల్లో నీ రూపమే'.