అఖిల్‌కి అలాంటి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంద‌ట‌

  • IndiaGlitz, [Wednesday,January 23 2019]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. అందుక‌నే స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు. మ‌రి మీకు మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని లేదా?  చేస్తే ఏ హీరోతో మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తారు? అని అఖిల్ అక్కినేనిని ప్ర‌శ్నిస్తే.. రెండు, మూడు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించమ‌ని అడిగారు.

కానీ నాకు ఆస‌క్తిగా అనిపించ‌కపోవ‌డంతో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌లేదు. అయితే నాకు 'ఎక్స్‌పెండ‌బుల్స్‌' త‌ర‌హాలో ఆరేడుగురు హీరోలతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంది. ఓ సినిమాలో అంత మంది హీరోలు న‌టిస్తే ఆ వ‌ర్కింగ్ ఫీల్‌, ఎక్స్‌పీరియెన్స్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది'' అని అన్నారు అఖిల్ అక్కినేని. 

More News

మ‌హేష్ నెక్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఏంటో తెలుసా!

సూపర్‌స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం 'మ‌హర్షి' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్‌లోకి లారెన్స్  ఎంట్రీ ఖాయ‌మైన‌ట్లేనా?

న‌టుడు, డ్యాన్స్ మాస్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌, నిర్మాత రాఘ‌వ లారెన్స్ కాంచ‌న సీక్వెల్స్ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ర‌జనీ కుమార్తె వివాహం

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ రెండో వివాహం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. న‌టుడు, ఫార్మా కంపెనీ య‌జ‌మాని విష‌గ‌న్ వ‌న‌గ‌మూడితో సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11న వివాహం

రామ్ , పూరీ జగన్నాధ్ ల 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం బుధవారం రోజు అధికారికంగా ప్రారంభమయ్యింది..

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'నీ కోసం' తొలి పాట

ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు. ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు.