పెళ్లిచూపులు చిత్రానికి అక్కినేని అవార్డ్..!

  • IndiaGlitz, [Tuesday,September 27 2016]

విజ‌య్ దేవ‌ర‌కొండ - రీతువ‌ర్మ జంట‌గా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఓవ‌ర్ సీస్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది అంటే ఏరేంజ్ స‌క్సెస్ సాధించిందో అర్ధం చేసుకోవ‌చ్చు.
ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పెళ్లిచూపులు చిత్రానికి పాపుల‌ర్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ వంశీ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ అక్కినేని అవార్డ్ ప్ర‌దానం చేసింది. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరికి శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఈ అవార్డ్ ను అంద‌చేసారు.

More News

ఓం నమో వేంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..!

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

'ఘాజి' రిలీజ్ డేట్

'బాహుబలి ది బిగినింగ్' సినిమాను దర్మేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ లో విడుదల చేసి తెలుగు సినిమా

స్టూడెంట్ నెం1 కు 15 ఏళ్లు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-దర్శకధీర రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన చిత్రం స్టూడెంట్ నెం1.

నరుడా డోనరుడా థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేసిన మహేష్ బాబు..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.ఈ చిత్రం ద్వారా పల్లవి సుభాష్ హీరోయిన్ గా,మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఎన్టీఆర్ - పూరి మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో బ్లాక్ బష్టర్ సాధించిన విషయం తెలిసిందే.