అల్లరి నరేష్ 55వ చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Sunday,March 04 2018]

కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్ లో వచ్చిన "ఆహా నా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్ బాండ్" చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ హ్యాట్రిక్ హిట్ అనంతరం అల్లరి నరేష్-అనిల్ సుంకరల కాంబినేషన్ లో నాలుగో చిత్రం రానుంది. ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో "నందిని నర్సింగ్ హోమ్" చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని ఘనంగా చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు హైద్రాబాద్ లో నిర్వహించబడ్డాయి. అల్లరి నరేష్ నటించే 55వ సినిమా కాగా.. నిర్మాణ సంస్థ ఎకె ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది.

ఈ చిత్రానికి కెమెరా: నగేష్, కళ: గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సమర్పణ: ఎ టీవి, నిర్మాణం: ఎకె ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: పి.వి.గిరి.

More News

నాని విడుదల చేసిన 'పరిచయం' టీజర్

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై హైద్రాబాద్ నవాబ్స్ మూవీ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో

రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ చిత్రం టాకీ పూర్తి

ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ హీరోగా వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్పై ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

మార్చి 16 నుండి 'శ్రీనివాస కల్యాణం' రెగ్యులర్ షూటింగ్

ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...

అమలాపాల్ బాలీవుడ్ ఎంట్రీ...

సాధారణంగా పలువురు దక్షిణాది తారలు బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఆశ పడుతుంటారు.

చైతు 'ప్రేయసి'

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.