close
Choose your channels

చైతు 'ప్రేయసి'

Saturday, March 3, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని న‌ట వార‌సుడు నాగ‌చైత‌న్య హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న స‌వ్య‌సాచి సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా మారుతి ద‌ర్శ‌త‌క్వంలో `శైల‌జారెడ్డి అల్లుడు` సినిమా చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా త‌ర్వాత నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో చైతు శ్రీమ‌తి, హీరోయిన్ స‌మంత కూడా న‌టించ‌నుండ‌టం విశేషం. ఈ సినిమాకు `ప్రేయ‌సి` అనే టైటిల్ పెట్టాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికారిక స‌మ‌చారం వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.