బన్ని హీరోయిన్ స్పెషల్ సాంగ్....

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందుతోంది. త‌మిళ చిత్రం క‌త్తి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల‌య్యేలా చిత్ర‌యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను ముందు త‌మ‌న్నాతో చేయించాల‌నుకున్నారు. అయితే త‌మ‌న్నా ఎక్కువ రెమ్యున‌రేషన్ డిమాండ్ చేయ‌డంతో దాంతో యూనిట్ వ‌ర్గాలు క్యాథ‌రిన్ ను స్పెష‌ల్ సాంగ్ కోసం సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం.

More News

సూర్య సినిమా దర్శకుడు ఫిక్సయ్యాడు...

తమిళ హీరో సూర్య సూర్య తదుపరి చిత్రమెవరితో అనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలోనే సూర్య తన నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు.

నాని అసలు పేరు.....

ఎనిమిదేళ్ళ ముందు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విడుదలైన అష్టాచమ్మా చిత్రంతో హీరోగా పరిచయమైన నాని తొలి చిత్రంలోనే తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

చైతు, అఖిల్ పెళ్లి గురించి స్పందించిన నాగ్..!

చైతన్య,అఖిల్...పెళ్లిల గురించి వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే.

చైతు మూవీ సీక్రెట్ బయటపెట్టిన కింగ్..!

అక్కినేని నాగ చైతన్య నటించిన ప్రేమమ్,సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఓం నమో వేంకటేశాయ రిలీజ్ ఎప్పుడో చెప్పిన నాగార్జున..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.