close
Choose your channels

సూర్య సినిమా దర్శకుడు ఫిక్సయ్యాడు...

Tuesday, September 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో సూర్య సూర్య త‌దుప‌రి చిత్ర‌మెవ‌రితో అనే దానిపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. స్టూడియో గ్రీన్ జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణంలోనే సూర్య త‌న నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. న‌య‌న‌తార ప్రేమికుడు.. విఘ్నేష్ శివ‌న్ అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

విఘ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నేను రౌడీనే(నానుం రౌడీ తాన్‌) చిత్రంతో ఈ గతేడాదిగానూ సైమా అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు చిత్రాల‌ను మాత్ర‌మే డైరెక్ట్ చేస్తూ వ‌చ్చిన ఈ యంగ్ డైరెక్ట‌ర్ కు సూర్య అవ‌కాశం ఇవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ సహా మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.