బన్ని సినిమా ముందుకా? వెనక్కా?

  • IndiaGlitz, [Tuesday,January 23 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేస‌విలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్ ఈ చిత్రానికి నిర్మాత‌. అను ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్‌కే మ‌హేష్‌, కొర‌టాల శివ 'భ‌ర‌త్ అను నేను' సినిమా రిలీజ్ కానుంది. అలాగే ర‌జ‌నీకాంత్ '2.0' కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంటుంది. ఈ పోటీ వ‌ల్ల బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రో ఒక‌రు అన‌వ‌స‌రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి బ‌న్నియే ఇన్షియేట్ తీసుకుని త‌న సినిమాను ముందుగానే బాక్సాఫీస్ వ‌ద్ద‌కు తీసుకు రావాల‌నుకుంటున్నాడ‌ని స‌మాచారం. మ‌రి ట‌ర్న్ ఎలా తీసుకుంటుందో చూడాలి.

More News

అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో

నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట‌... విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర

సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

బాలయ్య సినిమాతోనే దక్కింది

‘పురియాదా పుదిర్’(1990)చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టారు కె.ఎస్.రవికుమార్..

తేజని గట్టెక్కించిన వెంకీ నిర్ణయం

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'గురు'సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది.