బన్ని టైటిల్

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

రేసుగుర్రం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన సన్నాఫ్ సత్యమూర్తి' కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది. తర్వాత వెంటనే సినిమాని స్టార్ట్ చేయకుండా గ్యాప్ తీసుకున్న బన్ని, సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు.

గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సరైనోడు' అనే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నట్టు సమచారం.

More News

ధనలక్ష్మి తలుపు తడితే సక్సెస్ పట్ల నిర్మాత ఆనందం

ధనరాజ్, మనోజ్నందం, అనిల్కళ్యాణ్, శ్రీముఖి, రణధీర్, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్లతోపాటు ‘జబర్దస్త్ బ్యాచ్’ నటించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

కలెక్షన్ కింగ్ కి ఊరట...

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న మోహన్ బాబుకి అవార్డుతో పాటు కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి.

అవును పవన్ తోనా...?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన ‘భజరంగీ భాయ్ జా’న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది.

వరుణ్ తేజ్ - క్రిష్ కంచె ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్నత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.