చిరంజీవిని దాటిన బన్ని...

  • IndiaGlitz, [Monday,February 27 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'గా త‌న క్రేజ్ ఏంటో తెలియ‌జేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైన 55 గంట‌ల్లోనే 4.1 మిలియ‌న్ వ్యూస్‌ను సాధించింది. టీజ‌ర్ రికార్డ్స్ వ్యూవ‌ర్స్ రికార్డ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'కాట‌మ‌రాయుడు' టీజ‌ర్ 36 గంట‌ల్లో నాలుగు మిలియ‌న్స్‌ను దాటేసింది. చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150లో నాలుగు మిలియ‌న్ వ్యూస్‌ను దాట‌డానికి 72 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ లెక్క‌న చూస్తే చిరంజీవి వ్యూవర్స్ రికార్డ్‌ను ప‌వ‌న్ దాటేశాడు. బ్ర‌హ్మ‌ణ యువ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళుతుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 19న విడుద‌ల చేయ‌నున్నారు.

More News

యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ ప్రదానోత్సవం సినీ ప్రముఖుల సమక్షలో అవార్డు స్వీకరించిన షారుఖ్ ఖాన్

నిన్న ముంబైలో కన్నులపండవగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కు 'యశ్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్

చరణ్ కు కుదరలేదు..చిరంజీవిగారు చేశారు: మనోజ్

మంచు మనోజ్ హీరోగా సత్య ఎస్.కె దర్శకత్వంలో రూపొందిన గుంటూరోడు సినిమా మార్చి 3న విడుదలవుతుంది.

దేశ ప్రజలందరూ గర్వపడే చిత్రం 'ఘాజీ' - వెంకయ్య నాయుడు

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్,పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఘాజీ'.

'గుంటూరోడు' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాను - మంచు మనోజ్

మంచు మనోజ్,ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్ లో ఎస్.కె.సత్య దర్శకత్వంలో వరుణ్ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ తో ఇంటర్వ్యూ...

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో జరిగాయి.