అక్కడ కూడా బన్ని మూడోసారి...

  • IndiaGlitz, [Sunday,July 02 2017]

స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించాడు. సినిమా విడుద‌లైన వారంలో వంద‌కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సరైనోడు త‌ర్వాత బ‌న్ని వ‌రుస‌గా రెండోసారి వంద‌కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు. ముఖ్యంగా డీజే సినిమా ఓవ‌ర్‌సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి చేరింది.

రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమాలు త‌ర్వాత బ‌న్ని మూడోసారి డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంతో మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి జాయిన్ అయ్యాడు. దిల్‌రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆ బ్యానర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం బ‌న్ని వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.

More News

అభిమానులు అర్థం చేసుకోండి - రేణు

పవన్ కళ్యాణ్ నుండి రేణుదేశాయ్ విడిపోయింది.

ఎస్వీకె సినిమా ఓయ్..నిన్నే.

నారా రోహిత్ తో సోలో చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకొని విజయాన్ని అందుకున్న నిర్మాత ఎస్వీకె

జూలై 14 న 'డా. చక్రవర్తి' విడుదల

శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్'వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో 'ఖాకి'

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

'లండన్ బాబులు' షూటింగ్ పూర్తి

ఎప్పటికప్పుడు మంచి కాన్సెప్ట్ ల తో లిమిటెడ్ బడ్జెట్ లో క్వాలిటిగా చిత్రాలను నిర్మిస్తున్న