డెబ్యూ డైరెక్ట‌ర్‌తో బ‌న్ని...

  • IndiaGlitz, [Saturday,August 04 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి సినిమాపై ఎలాంటి స‌మాచారం లేదు. రీసెంట్‌గా ఓ ఆడియో వేడుక‌లో అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి సినిమాకు ఇంకా స‌మయం ప‌డుతుంద‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎవ‌రితో చేయ‌బోతున్నాడ‌నే సంగ‌తి మాత్రం తెలియ‌డం లేదు. నిర్మాత దిల్‌రాజు బ‌న్నితో సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాకు స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ అనుకుంటున్న‌ట్లు వార్త‌లు కూడా వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌ను దిల్‌రాజు ఖండించాడు. అయితే బ‌న్నితో సినిమా లేద‌ని మాత్రం ఖండించ‌లేదు. కాగా.. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం బ‌న్నిఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. లైన్ న‌చ్చ‌డంతో పూర్తి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌న్నాడ‌ని అందుకనే స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

More News

నాలుగోసారి జ‌త క‌డుతున్నారు...

సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ మూడు పార్టుల్లో సూర్య‌, అనుష్క క‌లిసి న‌టించారు. ఇప్పుడు సింగం సిరీస్ కాకుండా సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది.

సుమంత్ క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు..

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ సంబంధించిన వ‌ర్క్ చాలా వేగంగా జ‌రుగుతుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్ప‌టికే చాలా మంది న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

పెద్దోడు చిన్నోడుకి థాంక్స్ చెప్పిన 'శ్రీనివాస క‌ళ్యాణం' చిత్ర యూనిట్

విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాణ సంస్థ  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన మ‌ల్టీస్టార‌ర్‌ 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు'

సెన్సారు పూర్తి 'గీతగోవిందం' అగ‌ష్టు 15 న విడుద‌ల‌

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం".

అన్న కాదు విల‌నే...

మాస్ డైరెక్ట‌ర బోయ‌పాటి త‌న సినిమాల్లో ఎవ‌రో ఒక‌రిని విల‌న్ పాత్ర‌ల్లో కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తుంటాడు. ఆయ‌న ప‌రిచ‌యం చేసిన జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.