close
Choose your channels

నాలుగోసారి జ‌త క‌డుతున్నారు...

Saturday, August 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాలుగోసారి జ‌త క‌డుతున్నారు...

సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ మూడు పార్టుల్లో సూర్య‌, అనుష్క క‌లిసి న‌టించారు. ఇప్పుడు సింగం సిరీస్ కాకుండా సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ఇది మిల‌ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో సూర్య స‌ర‌స‌న అనుష్క హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత అనుష్క మ‌రో సినిమాలో న‌టించ‌నే లేదు.

బ‌రువు త‌గ్గుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అనుష్క త‌దుప‌రి సినిమా గురించి వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన స‌మాచారం వెలువడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.