అల్లు శిరీష్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...

  • IndiaGlitz, [Tuesday,March 14 2017]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో స‌క్సెస్ అందుకున్న హీరో అల్లు శిరీష్ హీరోగా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో ఈ సినిమాను నిర్మించ‌బోతున్నార‌ని సమాచారం. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌కంగా స‌మాచారం రానుంది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం '1971'- బియాండ్ ద బోర్డర్స్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

More News

జనసేన పతాక ఆవిష్కరణ

జనసేన పార్టీ ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ పరిపాలన కార్యాలయం లో

జనస్వరం వెబ్ సైట్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

నాగ్ సినిమాలో అనుపమ...?

అక్కినేని నాగార్జున,నిఖిల్ హీరోలుగా చందు మొండేటి దర్శకత్వంలో

తమిళ చిత్రంలో రాజ్ తరుణ్

జై,అంజలి,జనని అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెలుగు,తమిళంలో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ 'బెలూన్'.

దర్శకుడు మారుతి విడుదల చేసిన 'లంక' టీజర్

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న