close
Choose your channels

అల్లు శిరీష్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...

Tuesday, March 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో స‌క్సెస్ అందుకున్న హీరో అల్లు శిరీష్ హీరోగా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో ఈ సినిమాను నిర్మించ‌బోతున్నార‌ని సమాచారం. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌కంగా స‌మాచారం రానుంది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `1971`- బియాండ్ ద బోర్డర్స్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.