సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా.. 'రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్' ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఛాలెంజ్ పుస్తకపఠనం వ్యవహారానికి సంబంధించినది. రామ్ ప్రసాద్ అనే ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో అక్కినేని అమలకు ఛాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్‌ను అంగీకరించిన అమల.. తన కోడలు సమంత, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనను నామినేట్ చేశారు. అంతేకాదు.. తాను ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తూ.. ‘స్టోరీస్ ఎట్ వర్క్’ అనే బుక్‌ను చదువుతానని ట్విట్టర్‌లో ఆమె స్పష్టం చేశారు. 

More News

డెఫినెట్‌గా 'ఎంతవారలైనా' పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను - నిర్మాత జి. సీతారెడ్డి 

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'.

టీవీ9 కేసులో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. ఢిల్లీలో ఏం జరగబోతోంది!?

టీవీ9 కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గురువారం రవిప్రకాష్ వేసిన పిటీషన్‌కు అర్హత లేదంటూ అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్‌ కంపెనీ..' కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల‌్'

మహేశ్‌ను.. ‘ఒరేయ్’ అనడానికి చాలా ఇబ్బంది పడ్డా...!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన తాజా చిత్రం ‘మహర్షి’.

లీసా సెన్సార్ పూర్తి, 24న విడుదల

దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హారర్ జోనర్ లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా.

క‌మ‌ల్‌కు చేదు అనుభవం

'మ‌క్క‌ల్ నీది మ‌య్యం' అధినేత క‌మ‌ల్‌హాస‌న్‌కు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేదు అనుభ‌వం ఎదురైంది.  మ‌దురై అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తిరుప్ప‌రాన్ కుంద్ర‌మ్ ఎన్నిక‌ల ర్యాలీలో కొంద‌రు క‌మ‌ల్