అమలాపాల్ బాలీవుడ్ ఎంట్రీ...

  • IndiaGlitz, [Saturday,March 03 2018]

సాధార‌ణంగా ప‌లువురు ద‌క్షిణాది తార‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టించాల‌ని ఆశ ప‌డుతుంటారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు వీరి బాట‌లోనే అమ‌లాపాల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. అర్జున్ రాంపాల్ హీరోగా న‌రేశ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమాలో అమ‌లాపాల్ న‌టించ‌నుంద‌ట‌.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌ను పెళ్లి చేసుకుని.. గొడ‌వ‌ప‌డి విడాకులు తీసుక‌న్న అమ‌లాపాల్ ఓ కారు దొంగ రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌హారం, ఐటీ శాఖ దాడులు వంటి విష‌యాల కార‌ణంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. స‌మ‌స్య‌లు చుట్టూ ఉన్న అమ‌లాపాల్ కెరీర్ ప‌రంగా ఏమాత్రం వెన‌క‌ప‌డ‌లేదు. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. అమ‌లాపాల్ బాలీవుడ్ రంగ ప్ర‌వేశం గురించి త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.

More News

చైతు 'ప్రేయసి'

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.

మార్చి 9న ఏ మంత్రం వేసావె

గోలిసోడా ఫిల్మ్ పతాకంపై సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పణలో

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'కాలా' టీజర్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ధనుష్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్,

నాగ అన్వేష్ 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' ప్రారంభోత్సవం

పుష్పకవిమానం,ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రాల కోవలో మరో వినూత్న చిత్రం షో టైం స్టూడియో సమర్పించు గణేష్ క్రియేషన్స్

కార్తీ డైరెక్టర్ తో అజిత్ చిత్రం?

తెలుగు చిత్రాలతో కెరీర్ ను ప్రారంభించి..తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్.