అన‌సూయ స్పెష‌ల్...

  • IndiaGlitz, [Wednesday,December 05 2018]

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా ఫేమ‌స్ అయిన యాంక‌ర్ అన‌సూయ త‌ర్వాత నెమ్మ‌దిగా సినిమా రంగం వైపు అడుగులు వేశారు. క్ష‌ణం సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన అన‌సూయ, రామ్‌చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం'లో రంగ‌మత్మ క్యారెక్ట‌ర్‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.అయితే అంత‌కు ముందే సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. కాగా ఇప్పుడు మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే.. వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న చిత్రం 'ఎఫ్ 2'. దిల్‌రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో అన‌సూయ ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. విలేజ్ సెట్‌లో ఈ సాంగ్‌ను చిత్రీక‌రించార‌ట‌. సినిమా హైలైట్ అంశాల్లో ఈ సాంగ్ ఒక‌టి అని చిత్ర యూనిట్ చెబుతుంది.

More News

నిఖిల్ కాదు దుల్క‌ర్‌...

వ‌రుస ఎనిమిది విజ‌యాలు సాధించిన నేచుర‌ల్ స్టార్ నానికి కృష్ణార్జున యుద్ధం కాస్త బ్రేక్ వేసింది. త‌ర్వాత నాగార్జున‌తో నాని క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కూడా నిరాశ‌నే మిగిల్చింది.

చైనాలో '2.0' భారీ రిలీజ్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా `రోబో` సీక్వెల్ `2.0`న‌వంబ‌ర్ 29న విడుద‌లైంది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంలో ఈ సినిమాను హెచ్‌వై మీడియా అనే...

'ఇండియ‌న్ 2' నా చివ‌రి సినిమా - క‌మ‌ల్‌

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న 'ఇండియ‌న్ 2' త‌న చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించారు. ఇది సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.

'2.0' క‌లెక్ష‌న్స్...డ్రాప్ అవుతున్నాయా..

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10500 స్క్రీన్స్‌లో భారీగా విడుద‌లైన

అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

క్లాసిక్ మూవీస్‌నే కాదు.. క్లాసిక్ సాంగ్స్ అయినా చేసే ముందు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తారు. కార‌ణం స‌క్సెస్ అయితే పేరు వ‌స్తుంది కానీ.