'బాహుబలి'కి మ్యూజిక్ లెజెండ్ ప్రశంస..

  • IndiaGlitz, [Tuesday,July 21 2015]

విజువల్ వండర్ గా, టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా విడుదలైన బాహుబలి' చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. దేశం రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది. తాజాగా ఈ లిస్టులో ఇండియన్ లెజెండ్ మ్యూజిషియన్ ఎ.ఆర్.రెహమాన్ కూడా చేరాడు.

లైఫ్ ఆఫ్ పై చిత్రం తర్వాత ఇండియన్ మాస్టర్ పీస్ బాహుబలి చిత్రమే నన్ను థియేటర్ వైపుకి నడిపించింది. అంతే కాకుండా ఆ సినిమా మరచిపోలేని అనుభూతినిచ్చింది. మనం కూడా హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా సినిమాలు చేయగలమని ప్రూవ్ చేసిందని తన సోషల్ మీడియా ద్వారా రెహమాన్ రాజమౌళి అండ్ టీమ్ ను ప్రశంసించాడు. రెహమాన్ అందించిన ప్రశంసలు రాజమౌళి థాంక్స్ తెలియజేశాడు.

More News

'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్ ‘చంద్రిక’.

'రుద్రమదేవి' రిలీజ్ డేట్

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఆడియో రిలీజ్ డేట్

‘రేయ్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాల్లో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్తేజ్ హీరోగా గ్లామరస్ రెజీనా హీరోయిన్గా

జూలై 24న వస్తున్న 'జిల్లా'

తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిల్లా’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈనె 24న విడుదలవుతోంది.

డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'ఎలుకా మజాకా'

74 చిత్రాల అద్భుత హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్’ అధినేతలు మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన