ప‌వ‌ర్ ఫుల్ పోలీస్‌గా …

  • IndiaGlitz, [Saturday,July 21 2018]

స‌క్సెస్ ఫార్ములాను ఫాలో కావ‌డం మ‌న హీరోల‌కు అన‌వాయితే. చాలా కాలం స‌క్సెస్ కోసం వేచి చూసిన రాజ‌శేఖ‌ర్‌కి గ‌త ఏడాది పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌తో స‌క్సెస్ వ‌చ్చింది. ఈ స‌క్సెస్‌ను ట్రాక్‌లో పెట్టాల‌నుకున్న రాజ‌శేఖ‌ర్ అచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు.

అందులో భాగంగా 'అ!' ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో రాజ‌శేఖ‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. గ‌రుడ‌వేగ‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన రాజ‌శేఖ‌ర్ ... చేయ‌బోయే ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాలో కూడా పోలీస్ ఆఫీస‌ర్‌గానే న‌టించ‌నున్నాడ‌ట‌. ఇది 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది.

More News

'మై డియ‌ర్ మార్తాండం' టీజ‌ర్ విడుద‌ల‌

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌.. అంటూ త‌న‌దైన కామెడీ మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ క‌మెడియ‌న్ పృథ్వీ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం 'మై డియ‌ర్ మార్తాండం'.

'బిచ్చగాడా మజాకా' ఆడియో విడుదల

ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో

'పేపర్ బాయ్' టీజర్ విడుదల చేసిన రియల్ పేపర్ బాయ్

సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పేపర్ బాయ్".

@న‌ర్త‌న‌శాల అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది - హీరో నాగ‌శౌర్య‌

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు.

22 జులై 11.05 నిమిషాలు జిఏ2 పిక్చ‌ర్స్ 'గీత‌గోవిందం' టీజ‌ర్ రిలీజ్‌

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం