మోది భార్యగా..

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ 'పిఎం న‌రేంద్ర మోది' రూపొందుతోన్న సంగ‌తి విదిత‌మే. ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర‌లోన‌టిస్తున్నారు. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ సింగ్‌, వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ క‌లిసి నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో మోది భార్య య‌శోదా బెన్ మోది పాత్ర‌లో బ‌ర్ఖా సేన్ గుప్తా న‌టించ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్‌మీడియా అకౌంట్ ద్వారా ధృవీకరించారు. సినిమా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌జ‌ల‌కు య‌శోదాబెన్ మోది గురించి తెలిసింది త‌క్కువే. అలాంటి ఓ పాత్ర‌ను చేయ‌డం చాలెంజింగ్‌గా ఉంద‌ని బ‌ర్ఖాసేన్ అంటున్నారు మ‌రి. ఈ సినిమాను 23 భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

'డిస్కోరాజా' షూటింగ్ ఎప్పుడంటే..

`డిస్కోరాజా` అంటూ మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు.

పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

వెబ్ సిరీస్‌లో నిత్యామీన‌న్‌

విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో భాగమైన వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

నిర్మాత‌గా కాజ‌ల్

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా మార‌నుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.

జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో..

ఇరుదుసుట్రు చిత్రంలో బాక్స‌ర్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న రితికా సింగ్‌.. నిజ జీవితంలోనూ బాక్స‌ర్.