కేరళలో 'బాహుబలి'కి షాక్

  • IndiaGlitz, [Thursday,July 09 2015]

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ బాహుబలి' రేపు భారీ రిలీజ్ కి సిద్ధపడింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే రేపు విడుదలనగా ఈ సినిమాకి కేరళలో షాకింగ్ న్యూస్ వినపడుతుంది. కేరళ డిస్ట్రిబ్యూటర్స్ రేపటి నుండి సమ్మె చేయనున్నారట. ఆ సమ్మె ఎందుకనేది కచ్చితమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.

రేపటిలోగా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. లేకుంటే ఈ సమ్మె కొనసాగుతుందని సమచారం. సమ్మె జరిగితే మాత్రం బాహుబలి టీమ్ కి పెద్ద షాకింగే అని చెప్పవచ్చు.చూద్దాం ఏం జరుగుతుందో..

More News

17న వస్తోన్నయూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బి.ఎ.పాస్'

"ది రైల్వే ఆంటీ" అనే ప్రఖ్యాత నవల ఆధారంగా హిందీలో తెరకెక్కించిన చిత్రం "బి.ఎ.పాస్".

బాహుబలిలో అల్లరి నరేష్

తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్.

కేసీఆర్ చాలెంజ్ ను స్వీకరిచింన రాజేంద్రప్రసాద్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో 'ఆడాప్ట్ ఎ ట్రీ ఛాంలెంజ్' అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు.

నాయకులపై పవన్ ఫైర్

వోటుకి నోటు వ్యవహారంలో రాజకీయ నాయకులపై జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వ్యాపారాలు

'కేటుగాడు'కి డేట్ సిద్ధమైంది...

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.