భాగమతి కథ అది కాదు..

  • IndiaGlitz, [Monday,May 30 2016]

బెంగుళూరు భామ (అనుష్క) భాగ‌మ‌తిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. హైద‌రాబాద్ ని ప‌రిపాలించిన‌ మ‌హ‌మ్మద్ కులికుతుబ్ షా, భాగ‌మ‌తి ల ప్రేమ‌క‌థ ఓ చ‌రిత్ర‌. అయితే..డైరెక్ట‌ర్ అశోక్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో భాగ‌మ‌తి టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేయ‌గానే అంద‌రూ చారిత్రాత్మ‌క చిత్రం అనుకున్నారు. కానీ...అశోక్ చ‌రిత్ర‌ను ట‌చ్ చేయ‌డం లేద‌ట‌.
భాగ‌మ‌తి టైటిల్ తో ఓ థ్రిల్ల‌ర్ మూవీ తీస్తున్నార‌ట‌.మ‌ల‌యాళం న‌టుడు జ‌య‌రామ్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.ఈ భారీ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను జ‌న‌వ‌రి మూడ‌వ వారం నుంచి ప్రారంభించ‌నున్నారు.

More News

రీమేక్ ఆలోచనలో రవితేజ

బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత రవితేజ్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేయనే లేదు. రెండు, మూడు ప్రాజెక్ట్స్ పేర్లు వినిపించినా ఇంకా ఏవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు రవితేజ్ ఓ రీమేక్ చిత్రంలో నటించే ఆలోచనలో ఉన్నాడట.

రజనీయా మజాకా...కబాలి రికార్డ్ స్థాయి బిజినెస్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా రాధికా అప్టే నటిస్తుంది.

మిస్ట‌ర్ వార్త‌ల పై రైట‌ర్ కి కోపం వ‌చ్చింది..

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మాత‌. గ‌త నెలాఖ‌రున పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

బాహుబలి 2 కోసం మిల్కీబ్యూటీ

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.

తండ్రి బాటలో విష్ణు....

మోహన్ బాబు నటుడిగానే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఏటా వేలాది మంది విద్యార్థులకు చదువును అందిస్తున్నారు.